ఒంగోలు అర్బన్: జ్వాలాముఖి దేవి శక్తి పీఠం నందు నేత్ర పర్వంగా సామూహిక వ్రత కార్యక్రమం
Ongole Urban, Prakasam | Aug 21, 2026
ప్రకాశం జిల్లా పెళ్లూరు గ్రామంలోని శ్రీ గురునాధేశ్వర స్వామి సమేత జ్వాలాముఖి దేవి అమ్మవారి శక్తి పీఠం ప్రాంగణంలో శ్రావణ శుక్రవారం మరియు వరలక్ష్మి మతాన్ని పురస్కరించుకుని ఆలయ ప్రాంగణంలో విశేష పూజ వ్రతాలను ఘనంగా నిర్వహించారు ఇందులో భాగంగా ముందుగా అమ్మవారి మూలగదారులకు విశేష పూజలను మరియు విశేష అలంకరణలు చేశారు అనంతరం మహిళలతో సామూహికవత కార్యక్రమాలను అలాగే ప్రాంగణంలో నిర్వహించారు విశేషంగా నిర్వహించిన ఈ పూజా కార్యక్రమాలలో గ్రామంతో పాటు ఒంగోలు నగరానికి సంబంధించిన మహిళలు కూడా భారీ స్థాయిలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆలయ పూజారి మాట్లాడుతూ వరలక్ష్మి వ్రతం అనేది పవిత్రమైనదన్నారు