ఏటూరునాగారం: చుంచుపల్లి ఇసుక రీచ్పై ప్రజాభిప్రాయ సేకరణ: హాజరైన అదనపు కలెక్టర్
మంగపేట మండలం చుంచుపల్లిలో 19.95 హెక్టార్ల ఇసుక క్వారీ ఏర్పాటు కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. జిల్లా అదనపు కలెక్టర్ మహేందర్ సమక్షంలో గ్రామస్తుల అభిప్రాయాలను, అభ్యంతరాలను అధికారులు సేకరించారు.