Public App Logo
Jansamasya
���ीजेपी
Congress
Modi
Delhi
Viral
Jharkhand
���िल्ली
���िरफ्तार
Breakingnews
Madhya_pradesh
Pmmodi
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
���ादी
Crimenews
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Biharnews
Jodhpur
Fatehpur
Kanganaranaut

జడ్చర్ల: గంగాపూర్ ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అపరిశుభ్రం ఆగ్రహం వ్యక్తం చేసిన జిల్లా కలెక్టర్ విజయేంద్రియ బోయ

Jadcherla, Mahbubnagar | Aug 22, 2025
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రోగులకు వైద్యంతో పాటు వైద్య ఆసుపత్రి పరిసర ప్రాంతాల దగ్గర పరిశుభ్రంగా ఉంచుకునే బాధ్యత తీసుకోవాలని తెలిపారు అపరిశుభ్రంగా ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ వైద్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ మేరకు ఇకపై ఎలాంటి తప్పులు జరిగినా ఖచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ తెలిపారు