నిర్మల్: కంజర్ గ్రామ భూ సమస్యల పరిష్కారానికి కలెక్టర్ ఆదేశాలు
Nirmal, Nirmal | Nov 7, 2026 లక్ష్మణచందా మండలం కంజర్ గ్రామ భూముల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రీ-సర్వే ప్రక్రియపై కూడా చర్చించారు.