పట్టణంలోని రామన్ కాలనీ ఆలయంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ, పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు పాల్గొన్నారు.
MORE NEWS
మందమర్రి: రామన్ కాలనీ ఆలయంలో ఘనంగా దుర్గామాత నవరాత్రి ఉత్సవాలు - Mandamarri News