అదిలాబాద్ అర్బన్: ఆదిలాబాద్: పోగొట్టుకున్న 100 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేసిన పోలీసులు
ఆదిలాబాద్ జిల్లాలో పోగొట్టుకున్న మరియు చోరీకి గురైన 100 మొబైల్ ఫోన్లను ఎస్పీ అఖిల్ మహాజన్ ఆధ్వర్యంలోని ప్రత్యేక బృందం రికవరీ చేసి బాధితులకు అందజేసింది. ఫోన్ పోతే వెంటనే ceir.gov.in లో లేదా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ సూచించారు.