నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ బొంగుండేశ్వర చౌరస్తాలో మేకల బజార్ తో భారీ ట్రాఫిక్ జామ్
నారాయణఖేడ్ బొంగుండేశ్వర చౌరస్తాలో మంగళవారం నిర్వహించిన మేకల బజార్ వల్ల రోడ్లపై వాహనాల పార్కింగ్ తో తీవ్ర ట్రాఫిక్ జాం ఏర్పడింది. ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.