గన్నవరం: రైతుల అభివృద్ధిలో సహకార సంఘాలు కీలకం: ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ
ఉడుమూడిలో జరిగిన సహకార సంఘం మహాజన సభలో పాల్గొన్న ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ గారు. రైతులు సకాలంలో రుణాలు చెల్లించి సంఘాన్ని బలోపేతం చేయాలని, సహకార వ్యవస్థలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. అనంతరం రైతులకు బ్యాంకు పాస్‌బుక్కులను అందజేశారు.