కర్నూలు: కర్నూలులో జడ్పీటీసీ ఎన్నికలు: నామినేషన్లు దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు
కర్నూలు జిల్లాలో జడ్పీటీసీ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ అభ్యర్థులు శుక్రవారం నామినేషన్లు దాఖలు చేశారు. ఏఐసీసీ సభ్యుడు జె. లక్ష్మీనరసింహ యాదవ్ సమక్షంలో అభ్యర్థులకు బీ-ఫారాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ముఖ్య నేతలు పాల్గొన్నారు.