అలంపూర్: పుటాన్ దొడ్డి PACS నూతన చైర్మన్గా బోయ మధు నాయుడు ప్రమాణ స్వీకారం
ఎర్రవల్లి మండలంలోని పుటాన్ దొడ్డి పీఏసీఎస్ చైర్మన్గా బోయ మధు నాయుడు, వైస్ చైర్మన్గా శ్యాంసుందర్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎస్.ఏ. సంపత్ కుమార్ పాల్గొని రైతు సంక్షేమంపై దిశానిర్దేశం చేశారు.