తాండూరు: ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులకు ఉచితంగా ఐడి కార్డులను అందజేసిన కిరణ్
తాండూర్ లోని స్నేహ బుక్ సెంటర్ నివాకుడైనటువంటి కిరణ్ తన జన్మదినం సందర్భంగా దుద్యాల పాఠశాలలో నీ విద్యార్థిని విద్యార్థులకు శనివారం సాయంత్రం నాలుగున్నర గంటలకు ఉచితంగా ఐడి కార్డులను పంపిణీ చేశారు పాఠశాల గణిత ఉపాధ్యాయుడు కే రవీందర్ గౌడ్ అభ్యర్థన మేరకు ముందుకొచ్చి మనస్ఫూర్తిగా ఐడి కార్డులను ఇవ్వడాన్ని ఆ పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు