అలంపూర్: కర్నూల్ ఆసుపత్రిలో సిద్దయ్య గారిని పరామర్శించిన అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
అనారోగ్యంతో చికిత్స పొందుతున్న లింగాన్ వాయి గ్రామానికి చెందిన సిద్దయ్య గారిని కర్నూల్ సంజీవని హాస్పిటల్లో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు గారు పరామర్శించారు. ఆయనతో పాటు పలువురు బిఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.