మంచిర్యాల: మంచిర్యాల మున్సిపల్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. మేయర్ దర్ని మధుకర్, కమిషనర్ అన్వేష్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య మహేష్ పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు. శాంతి, అహింస మార్గాలను అనుసరించాలని మేయర్ సూచించారు.