పలమనేరు: మండలం సామాజిక మాధ్యమాల్లో బుధవారం టాలీవుడ్ నటి అనసూయ భరద్వాజ్ సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. కాసం ఫ్యాషన్స్ 24వ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి డిసెంబర్ 23వ తేదీన విచ్చేస్తున్నట్లు ఆమె అందులో పేర్కొన్నారు. దీంతో ఎక్కడ చూసినా టాక్ ఆఫ్ ద టౌన్ గా ఈ వార్త హల్చల్ చేస్తోంది.