నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్ పల్లెల్లో ఘనంగా 'దివుల కొయ్యల' దీపావళి వేడుకలు
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని పల్లెల్లో శతాబ్దాల నాటి సాంప్రదాయం ప్రకారం 'దివుల కొయ్యల' పూజా కార్యక్రమాన్ని రైతులు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పంటలకు కృతజ్ఞతగా, పశువుల క్షేమం కోసం జ్యోతులు వెలిగించి గ్రామాల్లో ప్రదర్శనగా తీసుకెళ్లారు.