నారాయణ్‌ఖేడ్: నారాయణఖేడ్‌లో ఘనంగా దీపావళి వేడుకలు: పూజా కార్యక్రమాల్లో పాల్గొన్న చంద్రశేఖర్ రెడ్డి
దీపావళి సందర్భంగా నారాయణఖేడ్‌లో చింతకి గంగారెడ్డి కుటుంబ సభ్యులు నిర్వహించిన లక్ష్మీదేవి పూజలో డీసీసీ అధ్యక్షులు పట్లోళ్ల చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.