దుబ్బాక: దుబ్బాక తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ నూతన కమిటీ ఎన్నిక
తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ దుబ్బాక నియోజకవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడిగా సూకూరి లింగం బాధ్యతలు స్వీకరించారు. మిరుదొడ్డిలో జరిగిన ఈ సమావేశంలో నియోజకవర్గంలోని పలువురు ఉద్యమకారులు పాల్గొన్నారు.