పార్వతీపురం: హాస్టల్ విద్యార్థులకు దోమ తెరల పంపిణీ
పార్వతీపురంలో మలేరియా, సీజనల్ జ్వరాల నివారణలో భాగంగా గిరిజన సంక్షేమ హాస్టల్ విద్యార్థులకు దోమ తెరలను పంపిణీ చేశారు. డీఎంహెచ్ఓ డాక్టర్ పి. విజయలక్ష్మి డోకిశీల హాస్టల్ మరియు పీహెచ్సీని సందర్శించి వైద్య సేవలు, మందుల నిల్వలపై సమీక్ష నిర్వహించారు.