కర్నూలు: వెల్దుర్తిలో ఎంపీటీసీ నామినేషన్ల ప్రక్రియను తనిఖీ చేసిన కలెక్టర్, ఎస్పీ
వెల్దుర్తిలో ఎంపీటీసీ నామినేషన్ల స్వీకరణ ప్రక్రియను జిల్లా కలెక్టర్ సిరి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాల పనితీరును పరిశీలించి, నామినేషన్ల ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.