సూర్యాపేట: LPG సిలిండర్ వినియోగదారులకు అలర్ట్: ఈ-కేవైసీ లేకపోతే సబ్సిడీ నిలిపివేత!
ఎల్పీజీ సిలిండర్ సబ్సిడీ పొందే గృహ వినియోగదారులకు కీలక నిబంధన. నేటి నుంచి గ్యాస్ బుకింగ్‌కు ఈ-కేవైసీ తప్పనిసరి. కేవైసీ పూర్తి చేయని వారికి సబ్సిడీ నిలిపివేస్తామని కంపెనీలు స్పష్టం చేశాయి. ఉచితంగా కేవైసీని మీ గ్యాస్ ఏజెన్సీ లేదా యాప్ ద్వారా పూర్తి చేసుకోండి.