డోన్: ప్రజలను చంద్రబాబు మోసం చేశారు : బేతంచెర్ల లో మాజీ మంత్రి బుగ్గన కుమారుడు అర్జున్ రెడ్డి
Dhone, Nandyal | Oct 24, 2026 సూపర్ సిక్స్ హామీలను అమలు చేయకుండా సీఎం చంద్రబాబు ప్రజలను మోసం చేశారని మాజీ మంత్రి బుగ్గన తనయుడు బుగ్గన అర్జున్ రెడ్డి విమర్శించారు. శనివారం బేతంచెర్ల పట్టణంలోని 8, 9, 10 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు మాచీ, మహేంద్ర రెడ్డి, తిరుమలేశ్ రెడ్డి, ఛైర్మన్ అభ్యర్థి దస్తగిరికి మద్దతుగా ఆయన ఇంటింటికీ తిరిగి విస్తృత ప్రచారం నిర్వహించి ఓటర్లను అభ్యర్థించారు.