కొత్తకోట: తుర్క కాషా ముస్లిం వర్గాల యాంత్రిక పరికరాల పంపిణీకి రాష్ట్రంలో ప్రత్యేక పథకం
వనపర్తి జిల్లా కొత్తకోటలో మైనారిటీల కోసం తెలంగాణ ప్రభుత్వం 90 మందికి రూ.54 లక్షల విలువైన యాంత్రిక పనిముట్లను పంపిణీ చేసింది. మొత్తం 2,000 మందికి రూ.12 కొట్లు వ్యయం చేసే ఈ పథకం ఆర్థిక స్వావలంబనకు దారి తీసనుంది.