రాజమండ్రి అర్బన్: విద్యార్థులకు 'కౌశల్-2026' పోటీలు: నవంబర్ 5 నుంచి ప్రారంభం
విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంచేందుకు నిర్వహించే 'కౌశల్-2026' పోటీల షెడ్యూల్ విడుదలయ్యింది. 8, 9, 10వ తరగతి విద్యార్థులు పాల్గొనవచ్చు. పాఠశాల స్థాయి పోటీలు నవంబర్ 5, 6న, జిల్లా స్థాయి పోటీలు డిసెంబర్ 10, 11న, రాష్ట్ర స్థాయి పోటీలు డిసెంబర్ 30న జరుగుతాయి.