మచిలీపట్నం దక్షిణం: కృష్ణా జిల్లా ఎంపీటీసీ, జెడ్పీటీసీ అభ్యర్థులకు అలర్ట్: సమస్య ఉంటే ఈ నంబర్‌కు కాల్ చేయండి
Machilipatnam South, Krishna | Oct 23, 2026
కృష్ణా జిల్లాలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల నామినేషన్ల దాఖలులో ఇబ్బందులు ఉంటే 9849903961 నంబర్‌కు ఫిర్యాదు చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. ఈ నెల 23 సాయంత్రం 5 గంటలలోపు నామినేషన్లు వేసేందుకు సహాయం అందిస్తామన్నారు.