రాజోలు: మలికిపురం మండలంలో భారీ వర్షం: జలమయమైన రహదారులు
మలికిపురం మండలంలో శుక్రవారం మధ్యాహ్నం అకస్మాత్తుగా కురిసిన వర్షంతో ప్రధాన రహదారులు, వీధులు జలమయమయ్యాయి. నామినేషన్ల పనుల్లో ఉన్న నాయకులు, కార్యకర్తలు, ప్రయాణికులు వర్షంతో ఇబ్బంది పడగా, వాతావరణం చల్లబడటంతో స్థానికులు ఉపశమనం పొందారు.