జనగాం: వృద్ధులను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత: జనగామ కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా జనగామ కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న చర్యలు, వారికి కల్పిస్తున్న పింఛన్లు మరియు వారి హక్కులపై కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా కీలక వ్యాఖ్యలు చేశారు.