వరంగల్: కాకతీయ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళన: ఫీజు రీయింబర్స్మెంట్ కోసం నిరసన
వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదల కోసం ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరసన చేపట్టారు. ఎస్ఎఫ్సీ కోర్సులను రెగ్యులర్ చేయాలని కూడా వారు డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించే వరకు ఆందోళన కొనసాగిస్తామని విద్యార్థులు హెచ్చరించారు.