మెదక్: మెదక్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే రోహిత్ రావు
Medak, Medak | Oct 1, 2026 మెదక్ మున్సిపాలిటీలోని పలు వార్డుల్లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. పట్టణాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.