అనంతపురం అర్బన్: అంతపురం అర్బన్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ రమాదేవి
Anantapur Urban, Anantapur | Oct 2, 2026
తెలుగుదేశం అర్బన్ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం 11 గంటల 50 నిమిషాల సమయంలో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నారు.