కొండపి: టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో మంత్రి స్వామి, మారిటైం బోర్డు ఛైర్మన్ సత్య ఆధ్వర్యంలో సీఎం జన్మదిన వేడుకలు
టంగుటూరు మండలంలోని తూర్పు నాయుడుపాలెంలో రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి స్వామి, మారిటైం బోర్డు ఛైర్మన్ దామచర్ల సత్య ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టి, వేలాది మంది పేదల బతుకుల్లో వెలుగులు నింపుతున్న సీఎం చంద్రబాబు ఎందరికో ఆదర్శప్రాయమని అన్నారు