Public App Logo
Jansamasya
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur
Rahul

కొండపి: టంగుటూరులో పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ జీసస్' కార్యక్రమం నిర్వహణ

Kondapi, Prakasam | Apr 19, 2025
టంగుటూరులో పాస్టర్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో 'రన్ ఫర్ జీసస్' కార్యక్రమం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా టంగుటూరు మండల పాస్టర్లు అందరూ కలిసి ర్యాలీ చేపట్టారు. టంగుటూరు రైల్వే స్టేషన్ నుంచి బస్టాండ్ సెంటర్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం క్రీస్తు రక్షణ సువార్తను ప్రకటించారు.