Public App Logo
Jansamasya
Rahulgandhi
Haryana
Uttarpradesh
Jdu
Sambalpur
Cyclone
Bareilly
Bcci
Agra
Breaking
Aimim
Railway
Bsf
Meerut
Raebareli
Rain
Kashmir
���ाकिस्तान
Trending
���िवाद
Bengal
���खिलेश
���ारतीय
���ोगी_आदित्यनाथ
Faridabad
Arvindkejriwal
Jajpur
���ोधपुर
Nagaur

కొండపి: కొండెపి మండల కేంద్రంలో ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాల నిర్వహణ

Kondapi, Prakasam | Apr 18, 2025
కొండపి మండలంలోని హెచ్.పీ గ్యాస్ గోడౌన్, పెట్రోలు బంకులో ఫైర్ ఆఫీసర్ వెంకట్రావు ఆధ్వర్యంలో శుక్రవారం అగ్నిమాపక వారోత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఏదైనా గ్యాస్ లీకై ప్రమాదం జరిగితే మంటల్ని ఎలా అదుపు చేయాలో ఫైర్ స్టేషన్ ఎస్సై సలహాలు, సూచనలు అందించారు. అగ్ని ప్రమాదాలు జరగకుండా ప్రజలు ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు ఈ కార్యక్రమంలో అగ్నిమాపక సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు.