గద్వాల్: గద్వాల 28వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం: ప్రారంభించిన ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి
గద్వాల 28వ వార్డులో ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి గారు పాల్గొని లబ్ధిదారులకు శుభాకాంక్షలు తెలిపారు. గద్వాల నియోజకవర్గంలో మొదటి విడతలో 3,500 ఇళ్లు మంజూరు అయ్యాయని ఆయన వెల్లడించారు.