ప్రత్తిపాడు: ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ సమీక్ష
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ అభివృద్ధిపై ఎమ్మెల్యే వరుపుల సత్యప్రభ రాజా అధికారులతో సమీక్ష నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ప్రజలకు ప్రభుత్వ సేవలను వేగంగా అందించాలని ఆమె ఆదేశించారు.