సూర్యాపేట: ప్రభుత్వ బడుల్లో హాజరు తగ్గితే ఉపాధ్యాయులపై చర్యలు - కలెక్టర్ హెచ్చరిక
సూర్యాపేట ప్రభుత్వ పాఠశాలల్లో తక్కువ హాజరు శాతంపై జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 60 శాతం లోపు హాజరు ఉన్న స్కూళ్ల హెచ్.ఎంలకు నోటీసులు, ఎఫ్.ఆర్.ఎస్ హాజరు పాటించని ఉపాధ్యాయుల ఇంక్రిమెంట్లు నిలిపివేస్తామని కలెక్టర్ హెచ్చరించారు.