పుంగనూరు: పుంగనూరులో రేపు కొత్త రైతు బజార్ ప్రారంభం: పూర్తి వివరాలివే!
పుంగనూరు ఏఎంసీ ఆవరణలో బుధవారం ఉదయం 9 గంటలకు రైతు బజార్ ప్రారంభం కానుంది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లను చైర్మన్ సెమిపతి యాదవ్ పర్యవేక్షించారు. రైతులకు, వినియోగదారులకు సౌకర్యంగా ఉండేలా ఇక్కడ హైమాస్ లైట్లు, రోడ్లు, క్యాటిల్ షెడ్ వంటి సదుపాయాలను ఏర్పాటు చేశారు.