ముధోల్: కుభీర్ మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
Mudhole, Nirmal | Sep 29, 2026 కుభీర్ మండలంలోని ధార్ కుభీర్, బెల్గావ్ గ్రామాల్లో పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు రహదారి, బస్సు, సాగునీటి కెనాల్స్ సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.