పార్వతీపురం: పార్వతీపురం మున్సిపల్ కొత్త కమిషనర్గా బి. రాంగోపాల్ బాధ్యతల స్వీకరణ
పార్వతీపురం మున్సిపల్ కమిషనర్గా బి. రాంగోపాల్ గురువారం బాధ్యతలు చేపట్టారు. అనంతరం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎన్. ప్రభాకర రెడ్డిని కలిసి మున్సిపాలిటీ అభివృద్ధి, పారిశుద్ధ్యం మరియు తాగునీటి సరఫరా అంశాలపై చర్చించారు.