కోరుట్ల: కోరుట్లలో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తృతీయ వార్షికోత్సవం
అక్టోబర్ 25న కోరుట్లలోని జీఎస్ గార్డెన్స్‌లో తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ తృతీయ వార్షికోత్సవం జరగనుంది. ఈ మేరకు కోరుట్ల శ్రీనివాసుల సలహా మండలి అన్ని ఏర్పాట్లు చేస్తోంది. కార్యక్రమం ఉదయం 9 గంటలకు ప్రారంభం కానుంది.