అనంతపురం అర్బన్: అనంతపురం నగర శివారులోని కారు ఢీకొని ఇద్దరికి తీవ్రమైన గాయాలు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
Anantapur Urban, Anantapur | Oct 4, 2026
అనంతపురం నగరంలోని శివారులోని ఆదివారం మధ్యాహ్నం ఒంటిగంట 20 నిమిషాల సమయంలో కారు ఢీకొని ఇద్దరికి తీవ్రమైన గాయాలు మెరుగైన వైద్యం కోసం అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు