జగిత్యాల: జగిత్యాల బిజెపిలో కొత్త ఇన్చార్జిల నియామకం, సత్కరించిన పార్టీ నేతలు
జగిత్యాల జిల్లాలో రాయికల్ పట్టణ, జగిత్యాల అర్బన్ మండలాలకు కొత్త ఇన్చార్జిలుగా వేముల శ్రీనివాస్ మరియు గట్టిపెల్లి మానస-జ్ఞానేశ్వర్ నియమితులయ్యారు. వీరిని బిజెపి జగిత్యాల పట్టణ అధ్యక్షులు కాశెట్టి తిరుపతి శాలువాతో సత్కరించి అభినందించారు.