పార్వతీపురం: కురుపాంలో జి.టి. సర్వేను పరిశీలించిన సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్
కురుపాం మండలం భలుకోటలో జి.టి. సర్వే పనులను పాలకొండ సబ్ కలెక్టర్ పవర్ స్వప్నిల్ జగన్నాథ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. నాన్-సిగ్నల్ ప్రాంతాల్లో సర్వే వేగవంతం చేయాలని, సాంకేతిక సమస్యలు ఉన్నా పనుల్లో ఆలస్యం వద్దు అని అధికారులను ఆదేశించారు.