సత్తుపల్లి: రైతులకు వరంగా మారిన పామాయిల్ సాగు: మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
భారీ వర్షాలు, వరదల సమయంలోనూ పామాయిల్ పంట దెబ్బతినకుండా నిలబడటం విశేషమని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పామాయిల్ సాగు రైతులకు మేలు చేస్తుందని, పంట నష్టాల అంచనా మరియు రహదారుల పునరుద్ధరణ పనులు చేపడతామని ఆయన పేర్కొన్నారు.