జగిత్యాల రూరల్: జగిత్యాల: వినూత్న ఉద్యాన పంటలతో లక్షల లాభాలు గడిస్తున్న మహిళా రైతు
జగిత్యాల రూరల్ లో రాష్ట్ర ఉత్తమ మహిళా రైతు బండారి విజయ, ఉద్యానవన శాఖ ప్రోత్సాహంతో వినూత్న పద్ధతుల్లో పంటలు సాగు చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ఆపిల్ బేర్, సపోట సాగులో ఆమె సాధిస్తున్న దిగుబడి, ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీల వివరాలు ఇవే.