జగిత్యాల: జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను కలిసిన అమీనాబాద్ మజీద్ నూతన కార్యవర్గ సభ్యులు
జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ను అమీనాబాద్ మజీద్ నూతన కార్యవర్గ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మజీద్ సదర్ ఎండీ అబ్దుల్లా, ఉపాధ్యక్షులు షేక్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు.