నిర్మల్: జిల్లా ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన కలెక్టర్ భవేష్ మిశ్రా
Nirmal, Nirmal | Nov 8, 2026 దీపావళి పండుగ సందర్భంగా జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బాణసంచా కాల్చేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, పర్యావరణాన్ని కాపాడుకుంటూ పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఆయన సూచించారు.