శ్రీశైలం: YSRCP చైర్మన్ అభ్యర్థి నామినేషన్ పేపర్లు చించివేశారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆందోళన
మున్సిపల్ ఎన్నికల్లో ఆత్మకూరు పట్టణంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది.సోమవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం వద్ద వైసీపీ ఆందోళన చేపట్టింది తమ చైర్మన్ అభ్యర్థి ప్రియాంక భాయ్ నామినేషన్ పత్రా న్ని తెలుగుదేశం పార్టీ నాయకులు చించివేశారని YCPఆందోళన చెపట్టింది. అయితే మాజీ ఎమ్మెల్యే తో కలెక్టర్ మాట్లాడి పరిష్కారం చేయడంతో పరిస్థితి సర్దుమనిగింది