రాజానగరం: సీతానగరం జెడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి నామినేషన్
సీతానగరం జెడ్పీటీసీ అభ్యర్థిగా శ్రీమతి బత్తుల వెంకటలక్ష్మి నామినేషన్ దాఖలు చేయనున్నారు. మండల అభివృద్ధి, ప్రజా సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తానని, సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నాయకులు, కార్యకర్తలు మరియు ప్రజలను కోరారు.