కొండపి: పొన్నలూరు మండలంలోని రాజోలుపాడులో గల బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ తిమోతి ఆధ్వర్యంలో మట్టల ఆదివారం వేడుకలు నిర్వహణ
పొన్నలూరు మండలంలోని రాజోలుపాడులో గల బాప్టిస్ట్ చర్చ్ పాస్టర్ తిమోతి ఆధ్వర్యంలో మట్టల అదివారం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు గ్రామంలోని వీధులలో మట్టలు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ గీతాలు పాడుతూ క్రీస్తు మరణ, పునరుద్ధారణ గురించి ప్రజలకు వివరించారు.