హనుమకొండ పోలీసులు నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టుకున్నారు నయీం నగర్ కు చెందిన ఓ వ్యక్తిని పట్టుకున్నారు పోలీసులు
నిషేధిత పొగాకు ఉత్పత్తులు పట్టివేత --సిఐ మచ్చ శివకుమార్ నయీమ్ నగర్ ఏరియాలోని రంగు బార్ దగ్గరలో గోడిశాల మహేందర్ అనే వ్యక్తి తన కిరాణా షాపులో అక్రమంగా నిషేధిత పొగాకు ఉత్పత్తులను నిల్వ ఉంచి అమ్ముతుండగా హన్మకొండ పోలీసు వారు పట్టుకున్నారు, అతని వద్దనుండి సుమారు 4500 రూపాయల విలువగల నిషేధిత పొగ ఉత్పత్తులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేయడం జరిగింది అని పట్టుకున్న ఎస్ఐ కిషోర్ ని సిఐ గారు అభినందించారు.